ఎస్‌ఐ పోస్టులకు సంబంధించిన పేపర్ 1 & 2 ప్రిలిమ్స్ రాతపరీక్షను ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి ప్రశాంతంగా నిర్వహించింది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రిలిమినరీ పరీక్షను ప్రిలిమినరీ పరీక్షలో పేపర్–1ను (అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ) ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించారు. ఈ పేపర్-1ను 100 ప్రశ్నలు.. 100 మార్కులకు నిర్వహించారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు వందల మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లుగా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
AP SI Question Paper 2023 Paper 1(Prelims)
AP SI Question Paper 2023 Paper-1 Answer Key(Prelims)